ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
1.శ్రీకాకుళం జిల్లా: శ్రీ ముఖ లింగం, శ్రీ కూర్మం. అరసవెల్లి సూర్య దేవాలయం, మందస వాసుదేవాలయం.
2.విజయనగరం జిల్లా:
3.విశాఖ పట్టణం: సింహాచలము వరాహ లక్ష్మీనరసింహస్వామి
4.తూర్పు గోదావరి జిల్లా: ద్రాక్షారామం, జగన్మోహిని చెన్నకేశవ దేవాలయం,అంతర్వేది, సర్పవరం, కోటిపల్లి, దస్వళేశ్వరం, పచ్చిమగోదావరి జిల్లా: అంతర్వేది నరసింహ ఆలయం.
5.కృష్ణా జిల్లా: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం.
6.గుంటూరు జిల్లా: అమరావతి, పానకాల స్వామి ఆలయం.
7.ప్రకాశం జిల్లా: సింగరాయ కొండ లోని నరసింహస్వామి ఆలయం, మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయం, భైరబ కోన. మణికేశ్వరం.
8.నెల్లూరు: రంగనాధ స్వామి ఆలయం, జొన్నవాడ కామాక్షి దేవాలయం.
9.చిత్తూరు జిల్లా: తిరుపతి, తిరుమల, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నారాయణ వనం,కైలాసనాధ కొండ, కానిపాకం, తిరుచానూరు, అప్పలాయ గుంట శ్రీవెంకటేశ్వరాలయం, గుడిమల్లం,రామగిరి , మంగా పురం, తలకోన, అర్థగిరి, మొగిలి లోని మొగిలీశ్వరాలయం.
10.కడప జిల్లా: కోదండ రామాలయం, పుష్ప గిరి.
11.అనంతపురం జిల్లా: లేపాక్షి, పుట్టపర్తి, పెనుగొండ, కదిరి , తిమ్మమ్మ మర్రి మాను, యోగి వేమన సమాది.
12.కర్నూలు జిల్లా: మంత్రాలయం రాఘవేంద్ర ఆలయం: అహోబిలం లక్ష్మీ నరసింహ ఆలయం, మహానంది, శ్రీ శైలం, సంఘమేశ్వరం, ఓంకారం.
13.మెదక్ జిల్లా: జోగిపేటలోని జైనుల ఆలయాలు, దేశంలోని పెద్ద చర్చిలలో ఒకటైన మెదక్ చర్చి, జోగిపేట జైన మందిరం.
14.మహాబూబ్ నగర్ జిల్లా: అలంపూర్ అనేక దేవాలయాల సముదాయం.
15.నల్గొండ జిల్లా: యాదగిరి గుట్ట లక్ష్మినరసింహ ఆలయం, కొలను పాక లో జైనుల ఆలయాలు, పానగల్లు లోని ప్రఖ్యాతి గాంచిన శివ లింగం, రోలు అగస్తేశ్వరాలయం.
16. వరంగల్ జిల్లా: రామప్ప గుడి, వేయి స్థంబాల గుడి, భద్ర కాళీ ఆలయం.
17. ఖమ్మం జిల్లా: ప్రసిద్ది పొందిన భద్రాచల రామాలయం, పర్ణశాల, కాళేశ్వరాలయం.
18.నిజామాబాద్ జిల్లా:
19.అదిలాబాద్ జిల్లా: బాసరలోని అరుదైన సరస్వతి ఆలయం
20. రంగారెడ్డి జిల్లా: అనంత గిరిలోని అనంత స్వామి ఆలయం, కీసర గుట్టలో మల్లికార్జున ఆలయం.
21.కరీం నగర్ జిల్లా: వేముల వాడ రాజ రాజేస్వరాలయం, ధర్మ పురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం., కాళేస్వరం త్రిలింగ క్షేత్రం, ఆంజనేయ స్వామి ఆలయం.
22. హైదరాబాదు: బిర్లా మందిరం శ్రీ వేంకటేశ్వరాలయం. చిలుకూరి బాలాజి ఆలయం.
ref:
ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు - http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
నరసింహావతారము - http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82
Temples of Andhra Pradesh - http://www.templenet.com/andhra.html


