వడ్డాది పాపయ్య చిత్ర రాజాలు(Vaddadi Papayya Paintings)
Vaddadi Papaiah, pen-name Vapa, was a painter and illustrator for Telugu magazines, known especially for his covers for the children's magazine Chandamama.
భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య (సెప్టెంబరు 10, 1921 - అక్టోబరు 30, 1992). ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య.గీతకు అర్థం ఉంటుంది. రూపానికి ఆహ్లాదం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స్ కలసి రూపం అవుతుంది. దానిలో గీతలు రూపంలోని ఆనందానుభూతిగా వెల్లివిరుస్తుంది. ఈయన బొమ్మలు కేవలం రసాత్మకంగానే ముగిసిపోక రస జగత్తును అధిగమించాయి. వడ్డాది పాపయ్య దాదాపు తన చిత్రాలన్నిటిని చందమామ, యువ, అభిసారిక పత్రికలలోనే ప్రచురించాడు.
ref:
Vaddadi Papaiah - https://en.wikipedia.org/wiki/Vaddadi_Papaiah
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF
https://plus.google.com/photos/103485182548061116918/albums/5021718207923496753
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF