బాపు బొమ్మలు(Bapu Paintings)
వన్నె చిన్నల వయ్యారి భామకి
అందమైన మధుర భావానికి రూపుదిద్దిన ఒక ఆక్రుతి
తెలుగుతనం ప్రాణం పోసుకున్న రూపం
ఒంపుసొంపుల హరివిల్లయి మెరిసిన వర్ణం
... వెరసి బాపు గీసిన చిత్రం
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబర్ 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు,సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.
నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!

- పొదుపుగా గీతలు వాడటం.
- ప్రవహించినట్లుండే ఒరవడి
- సందర్భానికి తగిన భావము
- తెలుగుదనము
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!