అమ్మవారి నవరాత్రుల అలంకారాలు
మొదటి రోజు - ఏకాదశి : శ్రీలక్ష్మి
రెండవరోజు - ద్వాదశి : శ్రీ గాయత్రిదేవి
మూడవరోజు - త్రయోదశి : శ్రీ అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు - చతుర్దశి : శ్రీ లలితాదేవి
ఐదవరోజు - పంచమి : శ్రీ బాలాత్రిపురసుందరి
ఆరవరోజు - షష్టి : శ్రీ సరస్వతీదేవి
ఏడవరోజు - సప్తమి : శ్రీ దుర్గాదేవి
ఎనిమిదవరోజు - అష్టమి : శ్రీ మహిషాసురమర్దని
తొమ్మిదవరోజు - నవమి : శ్రీ రాజరాజేశ్వరీదేవి
పదవరోజు - దశమి : విజయదసమి
http://gurugeetha.blogspot.com/2008_09_01_archive.html


