How to identify Calcium Carbide ripened Mangoes from Organic Mangoes

కాల్షియం కార్బైడ్ తో మగ్గించిన పళ్ళ పైన తెల్లటి పొడి వుంటుంది. అలంటి పళ్ళ మీద అక్కడక్కడ పచ్చదనం(like patches) కనిపిస్తుంది. అలంటి పళ్ళు సువాసన కలిగి వుండవు. పసుపు పచ్చని తోలు కింద పేలవమైన పసుపు పచ్చని లేదా తెల్లని రంగు కలిగిన గుజ్జు వుంటుంది. అలంటి పళ్ళు వగరుగా లేదా పుల్ల గా వుంటాయి.


ref:


How To Detect Carbide Ripened Mangoes - eFarm Buyers Guide on Mangoes - http://www.youtube.com/watch?v=GloPKFnUgRg&feature=endscreen&NR=1


Adultering Mangoes, Water Melon, Banana with Calcium Carbide - http://www.youtube.com/watch?v=DtyWhM1zoRw&feature=relmfu, http://www.youtube.com/watch?v=D1Q5UrRfTDs&feature=related


Waxing Apples - http://www.youtube.com/watch?v=qvlVEAWHQWs&feature=relmfu

Popular Posts