ఆయుర్వేదం

Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.

ప్రాతఃకాలం మేల్కోవడం : సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు మనిషి ప్రాతఃకాలానికే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మరీ మంచిది. ఈ సమయంలో నిద్ర మేల్కొన్న వారి ఆరోగ్యం, ధనం, విద్య, బలం, ముఖంలో తేజం తదితరాలు పెరుగుతాయి. ఎవరైతే సూర్యోదయంలో నిద్రపోతారో అలాంటి వారి ఆయుః ప్రమాణం క్షీణిస్తుంది. రకరకాల వ్యాధుల బారిన పడతారు. 

ఉషఃపానం : ప్రాతఃకాలమే సూర్యోదయానికి పూర్వం మలమూత్రాలు విసర్జించిన తర్వాత నీరు సేవించాలి. రాత్రి పూట రాగిపాత్రలోవుంచిన నీటిని ఉదయం పరకడుపున సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాతఃకాలంలో కనీసం అరలీటరు నీటిని సేవించాలి. దీనినే ఉషఃపానం అంటారు. ఇలా ప్రతి రోజు ఉషఃపానం సేవిస్తుంటే కఫం, వాయు, పిత్త- త్రిదోషాలు దరిచేరవు. ఇలా చేసే వ్యక్తి బలశాలి, దీర్ఘాయుష్షు కలిగి ఉంటాడు. ఉదరం శుభ్రంగా తయారవుతుంది. శరీరంలో బలం, బుద్ధి వికాసం, శక్తి పెరుగుతుంది.

Ref: http://ayurveda19.blogspot.com/

వేసవి తపానికి - విరుగుడు పానీయం
తయారీ విదానం :
ఒక నల్లని కొత్త కుండ తేచి నీరు పోసి వుంచి రెండురోజుల్లో ఆ నీరు తీసి వేసి కడిగి కుండను ఎండించి శుబ్రం చేసుకోవాలి . అందులో మూడు లీటర్లు మంచి నీరు, కండచక్కెర పొడి ౩౦౦ గ్రాములు ,నాలుగూ నిమ్మకాయల రసం, సన్నగా తరిగిన ఎనిమిది పనస తొనల ముక్కలు , అలాగే రెండు మామిడి పండ్లు మెత్తని గుజ్జు వేసి పదార్దం అంత కలిసిపోయెల కలిబెట్టి మూతపెట్టి ౩ గంటలపాటు కదిలించకుండా ఉంచాలి .ఇది ఉదయం పెందలకడ చేసి పెట్టుకోవాలి . సూర్యుడు పైకివస్తూ ఎండవేడిమి పెరుగుతూ తీవ్రమైన దాహం , తాపం పెరిగే సమయానికి కుండలోని పదార్దాలు బాగా కలిసిపోయి చల్లగా రుచికరంగా తయారవుతాయి .
వాడే విదానం : 
దేహతపాన్ని , దః తీవ్రతను బట్టి ఒక కప్పు లేదా అర గ్లాస్ మోతాదుగా సాయంత్రం నలుగు గంటల లోపు రెండు ముద్దు సార్లు సేవిస్తువుంటే , వేసవి వాళ్ళ సహజంగా కలిగే నీరసం, ఆలసట ,మొకం పీకుపోవటం వంటి బాధలు హరిన్చిపోయి , శారీరక దరుడియం తరగకుండా వుంటుంది .

వడ దెబ్బ తగలకుండా
ఒక గ్లాస్ మంచి నీటిలో 10  గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల  పిసికి వడ పోయాలి  . తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం  సిద్దమవ్తుంది .
దీనిని  వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే  వేసవి తాపాన్ని తట్టుకునే  శక్తీ పెరుగుతుంది . 

గార పట్టిన పండ్లను తెలుపు చేసే దంత చూర్ణము
దానిమ్మకాయల ఫై బెరడు చూర్ణం 350 గ్రాములు , పొంగించిన పటిక చూర్ణం 280  గ్రాములు , అక్కలకర్ర 70  గ్రాములు , ఎండు గులాబీలు 70  గ్రాములు ,   ఈ వస్తువులన్నీ కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి దంత చూర్ణం తాయారు చేసుకోవాలి . ఈ చూర్ణం తో ప్రతి రోజు పండ్లు తోముకుంటూ వుంటే , పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ళవాపులు , మొదలిన సమస్త దంత వ్యాదుల హరించి గార తొలిగిపోయి , పండ్లు తెల్లగా తళతళ లాడుతూ మెరుస్తుంటాయి .

బెండకాయలతో - బ్రహ్మాండమైన - వీర్య శక్తి
శరీరంలో  వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన  సమస్యతోను  , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు  రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు  లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై  నుండి నలబై  రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన  వీర్య శక్తీ పెరుగుతుంది .
అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం  . వీటితో పాటు కచ్చితంగా  బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో  వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది 

నపుంసకత్వం కలుగకుండా
* రెండు పూటలా  ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ  ముక్కను కలిపి తింటూ వుండాలి  . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది  . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .
**  కుసుమ నునేన ను లింగానికి ( ముందు బాగం వదలి ) లేపనం చేస్తువుంతే నరాలకి శక్తీ కలిగి ఎకువ సేపు వీర్యాన్ని స్తంబింప చేసే అవకాసం ఏర్పడుతుంది  .
***  ఎర్రగన్నేరు వేరు తెచ్చి , నెయ్యి లో వేసి వేఇంచాలి , వేరు తీసి వేసి నెయ్యిని  వదపోసుకోవాలి , ఆ నెయ్యిని  లింగానికి ( ముందు బాగం వదిలి ) రోజు లేపనం చేస్తువుంతే లింగాబలము  , వీర్య స్తంబాన కలుగుతాయి .
**** రేగి చెట్టు జిగురు  సంపాందించి , సంబోగ సమయంలో , బొడ్డుకు పూసుకుంటే వీర్య స్తంబన జరిగి  ఎకువ సేపు రతి లో పాల్గొనవచ్చు .  
*****  ప్రతి రోజు , అతిమధురం 5 గ్రాములు , తేనె 5  గ్రాములు , కలిపి సేవించి వెంటనే ఆవుపాలు ఒక గ్లస్సు తాగుతూ వుంటే విశేషంగా వీర్య స్తంబన జరుగుతుంది .

Popular Posts