శ్రీనాధ శృంగార నైషధం
శ్రీనాధ యుగము 1400 - 1500. శృంగార నైషధం నల దమయంతుల కథ.
ÍŒL-„Ã©Õ Ê«Ûy ©œ¿Õf««á©Õ ÍŒ-ÊÕo©Õ X¾Ê-®¾-Åí-©©Õ „ãÖ«Û©Õ «Õ¢œã¢
’¹©Õ <ª½-©Õ’¹ ¦µ¼Õ>“Â˧ŒÕ «©-XÏ¢Í㢠åX¢œËx-„ÃJ «E-ÅŒ-§Œá-¦ð-©ã¯þ
హాలహల ద్వయంబు కలశాంబుధిఁ బుట్టె వినీల పాండుర
జ్వాలల తోడ నందొక విషం బొక వేలుపు మ్రింగె! నెందరో
వేలుపు లోలిమై యనుభవించిన రెండవ యీ విషంబు ని
ర్మూలము గాకయున్నయది! ముద్దియ! పాంథుల పాపమెట్టిదో!
శ్రీనాధుడు రచనలు
- మరుత్తరాట్చరిత్ర
- శాలివాహన సప్తశతి
- శృంగార నైషధము
- భీమేశ్వర పురాణము
- ధనుంజయ విజయము
- కాశీ ఖండము
- హర విలాసము
- శివరాత్రి మాహాత్యము
- పండితారాధ్య చరిత్రము
- నందనందన చరిత్రము
- మానసోల్లాసము
- పల్నాటి వీరచరిత్రము
- క్రీడాభిరామము
- రామాయణము పాటలు
http://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81


