తెల్లవారి వెన్నెల, జీవితం అంతా పండుగ

సూర్యోదయ దర్శనం మహా అద్భుత అనుభవం. సర్వ జనులు ప్రతి దినం అనుభవించి ఆనందించవలసిన మహా యోగం. అది మనందరి సమయం, శుభోదయం, మహోదయం. జీవితం లో గెలుపు పాఠం వినాలి అంటే తెల్లవారి జామున లెగవాలి.

ref: http://archives.eenadu.net/10-19-2014/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1





Popular Posts