Life(జీవితం) Telugu(తెలుగు) Quotes
1. ఈ రోజు మన జీవితం , నిన్నటి ఆలోచనల ఫలితమే
2. పడుతూ లేస్తూ సరిదిద్దుకుంటూ సరిపుచ్చుకుంటూ ఒక అడుగు వెనుకకు వేస్తూ రెండు అడుగులు ముందుకేస్తూ మొండిగా, ధైర్యం గా ముందుకు వెళ్ళటమే జీవితం. ఆ ప్రయాణం లో ప్రణాళిక ఒక ఆసరా
3. వైఫల్యాలు నేర్పే పాఠాలు చాల గొప్పగా వుంటాయి . వైఫల్యం నిరాశ కు కారణం కాకూడదు , ప్రేరణ కు పునాది కావాలి
4.పాతికేళ్ళ వయసు లోను నలభై వయసు లోను ప్రపంచం ఒకేలాగా కనిపించింది అంటే , మనం పదిహేనేళ్ళ కాలాన్ని వృధా చేసినట్లే . ఎదిగే కొద్ది పరిణితి చాల ముఖ్యం





