బాస్ కూడా ఒక మనిషే !
Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.
ఎలాంటి బాస్ దగ్గరైనా చొక్కాలు చిమ్పుకోకుండా , బిపి పెంచుకోకుండ ప్రశాంతం గా పని చెయ్యగలిగిన వాడే ఈ కార్పొరేట్ ప్రపంచం లో ఉత్హమొత్తమున్డు.
ఎలాంటి బాస్ దగ్గరైనా చొక్కాలు చిమ్పుకోకుండా , బిపి పెంచుకోకుండ ప్రశాంతం గా పని చెయ్యగలిగిన వాడే ఈ కార్పొరేట్ ప్రపంచం లో ఉత్హమొత్తమున్డు.
పేటర్ ద్రాక్కేర్ చెప్పినట్లు 'బాస్ కి కిరీటం పెట్టనవసరం లేదు , అలాగని కాళ్ళు లాగనవసరం లేదు ; రోజుకు 8 గంటలు పని చెయ్యగలిగే విధం గా మార్చుకుంటే చాలు'. ప్రశంస వేరు , పొగడ్త వేరు. బాస్ థింకింగ్ నచ్చితే ప్రసంసించండి , నాటకీయం గా పొగడకండి. బాస్ ని ఏదో ఇంప్రెస్స్ చేద్దాం అని తలకు మించిన భారం ని ఎత్తుకోకండి , అది లాంగ్ టర్మ్ లో ఎప్పుడు మంచిది కాదు.
బాస్ కూడా మనిషే ... అది గుర్తుకు పెట్టుకుంటే చాలు , అన్ని సెటిల్ అవుతాయి !